CM and officials undertook a study trip to the Dubai Waterfront

Cm And Officials Undertook Study Trip Of The Dubai Waterfront 21 01 2024

Hon’ble Chief Minister Sri Revanth Reddy and officials undertook a study trip of the Dubai Waterfront and visited atop a skyscraper for an aerial perspective of the entire project Sunday afternoon.

The team was shown the linkage between water, land and building, and its socio-economic impact on hyper-local communities.

The team also discussed project management issues including international funding and investment possibilities, execution challenges, costs and timelines, and its replication possibilities in Hyderabad as part of the River Musi rejuvenation project.

దుబాయ్ వాటర్ ఫ్రంట్ అధ్యయనానికై ముఖ్యమంత్రి, అధికారుల బృందం పర్యటన

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారుల బృందం చేపట్టిన దుబాయ్ వాటర్ ఫ్రంట్ అధ్యయన యాత్రలో భాగంగా వారు ఆదివారం మధ్యాహ్నం అక్కడి ఎత్త్తైన ఆకాశహర్మ్యాన్ని గగనతలం ద్వారా సందర్శించారు.

భూమి, నీరు, భవన నిర్మాణానికి మధ్య లింకేజిను, పరిసర ప్రాంతాల ప్రజలపై ఆ నిర్మాణపు సామాజిక, ఆర్థిక ప్రభావాల్ని బృందం పరిశీలించింది.  

మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నిర్వహణాంశాలైన అంతర్జాతీయ నిధులు, పెట్టుబడుల అవకాశాలు, నిర్వహణా సవాళ్ళు, ఖర్చు మరియు కాల గడువు, హైదరాబాదులో దాని నమూనా సాధ్యాసాధ్యాలను కూడా బృందం చర్చించింది.