CM and officials undertook a study tour of famous monuments of London

Cm And Officials Undertook A Study Tour Of Famous Monuments Of London 20 01 2024

Hon’ble Chief Minister Sri Revanth Reddy and officials undertook a study tour of famous monuments of London including the famed Riverfront of Thames, the bridges, Big Ben, London Eye, Tower Bridge etc, to understand the working and intersecting communities, local economies, and its impact on income levels and livelihoods. They also analysed the impact on tourism and public revenue.

లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి పలు స్మారక కేంద్రాలను సందర్శించారు.

లండన్ లో ప్రపంచ ప్రసిద్ధమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు. బిగ్‌బెన్, లండన్‌ ఐ, టవర్‌ బ్రిడ్జ్‌ ఎట్‌ ఆల్‌ కట్టడాలను సీఎం తిలకించారు.
ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు.

మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో సీఎం అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.

Telangana Rising