ప్రపంచ తెలుగు మహాసభల 2017 ముగింపు వేడుకలు

Share on twitter
Share on whatsapp
Share on facebook

ప్రపంచ తెలుగు మహాసభల 2017 ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు.