ప్రపంచ తెలుగు మహాసభల 2017 దృశ్యమాలిక

Share on twitter
Share on whatsapp
Share on facebook

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు.