
Hon’ble CM Sri Revanth Reddy Urges Centre for Expedited Approval of Regional Ring Road and Key Infrastructure Projects
రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం
ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి